KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ, ప్రలోభాలకు లోనుకాకుండా, శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనాలని సూచిస్తున్నారు. ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలి'


