KMR: మద్నూర్ మండలం దుర్గామాత ఉత్సవాల్లో విగ్రహాల రాక నుంచి నిమజ్జనం వరకు డీజేలకు అనుమతి లేదని ఎస్ఐ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు, కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
డీజేలకు నో పర్మిషన్.. ఎస్సై


