హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథ నీటికి అంతరాయం

NZB: నిజామాబాద్ జిల్లా రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఈ నెల 11 నుంచి 14 వరకు నిజామాబాద్ నియోజకవర్గంలోని 18 ఆవాసాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఈఈ నరేష్ శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.