BHPL: జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిట్యాల ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి బానోత్ శ్రీధర్ రాష్ట్రస్థాయి అండర్-14 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థిని ఎంఈఓ కొడపాక రఘుపతి, ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి అభినందించారు. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు శ్రీరామ్ రఘుపతి రాష్ట్రస్థాయిలోనూ రాణించి జాతీయ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు చిట్యాల విద్యార్థి


