MDK: భూ రీసర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘనపూర్ మండలం శాలిపేట్‌లో భూభారతి రీసర్వే పనులను ఏడీ కిషన్, తహసీల్దార్ సింధు రేణుకతో కలిసి పరిశీలించారు. గ్రామంలో మొత్తం 534.02 ఎకరాల భూమి ఉండగా, 278.27 ఎకరాల మేర సరిహద్దుల నిర్ధారణ సర్వే పూర్తయిందన్నారు.
తెలంగాణ
'పొరపాట్లు లేకుండా సర్వే చేయాలి'


