హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల సమస్యలను పరిష్కరించాలని GMకు వినతి

MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని AITUC నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో ఏరియా జనరల్ మేనేజర్ రమేష్‌కు మెమోరండం అందజేశారు. ఏరియాలోని ఉద్యోగుల సమస్యలు, వారికి కల్పించాల్సిన మౌలిక వసతులకు సంబంధించిన వివిధ సమస్యలను జీఎంకు వివరించారు. జీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.