ADB: ఆదిలాబాద్ జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి, ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. శనివారం బోరాజ్ మండలంలోని చనాక-కొరట, గిమ్మ గ్రామాల్లో ఆయన పర్యటించి పంటలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటల ఎదుగుదల లేక రైతులు, కారిడార్ భూ నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: జోగు రామన్న


