NZB: డిచ్ పల్లి మండలం నాగ్పూర్ గేట్ వద్ద హైవేపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఏసీపీ ప్రకాశ్, సీఐ వినోద్, టోల్ మేనేజర్ వీరబాబు, ఎన్హెచ్ఐఐ మేనేజర్ సతీశ్ పరిశీలించారు. ప్రమాదాల ప్రాంతాల్లో వాహనాల వేగ నియంత్రణకు ఎల్లో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నిర్ణీత వేగంతో ప్రయాణించాలని సూచించారు.
తెలంగాణ
'రోడ్డు ప్రమాదాల నివారణకు రంబుల్ స్ట్రిప్స్'


