హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ర్యాలీ

HYD: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌టీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మహిళా ఉపాధ్యాయులు అశోక్ నగర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ, దేశ ఐక్యతను కాపాడాలని నినాదాలు చేశారు. చేతుల్లో ఎర్రజెండాలు, నిరసన బ్యానర్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు.