హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో విషాదం.. బావిలో దూకి తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి

MHBD: జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కురవి మండలంలోని లింగ్యా తండా గ్రామ పంచాయతీకి చెందిన తల్లీ, ఇద్దరు పిల్లలు సామ్యకుంట బావిలో మృతి చెందారు. మృతులను బానోత్ అనూష, ఆమె కుమారుడు నిశాల్ కృష్ణ, కుమార్తె వర్షిణిగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.