హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధికి నిర్మాణానికి రూ.30 వేల విరాళం

KRNL: పెద్దకడబూరు మం. బసలదొడ్డి గ్రామంలోని శ్రీ వ్యాసరాయ ప్రతిష్ఠిత శ్రీ పైరయ్య ఆంజనేయస్వామి దేవస్థానం రాతిశిల ముఖద్వార నిర్మాణానికి ఇవాళ ఎమ్మిగనూరులో నివాసం ఉంటున్న టిచర్ ఉప్పర వీరేష్, లలిత దంపతులు రూ.30వేల విరాళం అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం విరాళం అందించారు. ప్రధాన అర్చకులు రామకృష్ణ స్వామి దంపతులను సన్మానించారు.