MNCL: జన్నారం మండల అభివృద్ధికి అడ్డుపడుతున్న టైగర్ జోన్ ఎత్తి వేసే వరకు ఆందోళన చేస్తామని టిడిపి ఆదిలాబాద్ పార్లమెంటరీ పార్టీ ఆడ్హక్ కమిటీ సభ్యుడు పులి శెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 49 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి మిగిలిన నాయకులతో కలిసి ఆయన మద్దతు తెలిపారు.
తెలంగాణ
టైగర్ జోన్ ఎత్తి వేసే వరకు ఆందోళన


