SDPT: దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపుల వివరాలను ముందుగా పోలీసులకు తెలియజేయాలని కోరారు. మండపాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి, నిబంధనలు పాటించాలని, లక్కీ డ్రాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ACP


