KMR: ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క పొద్దులాయే చందమామ.. అంటూ మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. భిక్కనూర్ మండలం కాచాపూర్‌కు చెందిన మహిళలు శనివారం ఎంగిలి పూల బతుకమ్మను నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేశారు. ప్రధాన వీధుల్లో బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు.
తెలంగాణ
VIDEO: కాచాపూర్‌లో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ


