RR: శంషాబాద్ విమానాశ్రయానికి విచ్చేసిన BJP రాష్ట్ర ఇంఛార్జ్ మధుకర్‌కు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అందె బాబన్న శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు రాజబోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి అమడపుర నరసింహ, బీజేఎం రాష్ట్ర నాయకుడు వంశీకృష్ణ, గిరిజన మోర్చా నాయకుడు వినోద్ నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ
BJP రాష్ట్ర ఇంఛార్జ్ మధుకర్‌కు స్వాగతం


