ఆసిఫాబాద్ జిల్లాలో గృహ విద్యుత్ వినియోగదారులు ఇళ్లపై రూఢాప్ సోలార్ ఏర్పాటు చేసుకుని పీఎం సూర్య ఘర్ పథకం రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని SE ఉత్తమ్ జాడే శనివారం ఒక ప్రకటనలో కోరారు. సోలార్ తో బిల్లు భారం తగ్గి జీరోకు చేరే అవకాశం ఉందన్నారు. 1KWకు రూ.30 వేలు, 2KWకు రూ.60 వేలు, 3KW పైబడి రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'పీఎం సూర్య ఘర్ పథకం సద్వినియోగం చేసుకోవాలి'


