NZB: నగరంలోని న్యాల్కల్, ముబారక్ నగర్‌లో శనివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి మూడ భాస్కర్, కంఠాల గంగారత్నం ఇళ్లలో 110 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వద్ద విదేశీ మద్యం, ఇతర మార్గాల్లో తక్కువ ధరకు డిఫెన్స్ మద్యం కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
'అక్రమ మద్యం స్వాధీనం.. 110 బాటిళ్లు సీజ్'


