హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినుకొండ అభివృద్ధికి రూ.90 లక్షలతో పనులు'

PLD: వినుకొండ పట్టణంలో మౌలిక వసతుల కల్పన, ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రూ .50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేయగా, రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్‌ను ప్రారంభించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు.