KMR: కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. స్టేడియంలో రూ. కోటితో ఫ్లడ్ లైట్లు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. లేజర్ షో, రావణ దహనంతో వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
'రూ. కోటితో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు'


