NDL: బీసీల రాజకీయ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి శనివారం పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది తమ దృఢ సంకల్పమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అందిస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేయడం బీసీల పట్ల నిబద్ధతకు నిదర్శనమని MLA తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీల అభ్యున్నతికి కూటమి కట్టుబడి ఉంది'


