ఆదిలాబాద్ పట్టణంలోని ఐపీ స్టేడియంలో SGF ఆధ్వర్యంలో అండర్-17 బాలుర క్రికెట్ ఎంపిక పూర్తి అయినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. 75 మంది క్రీడాకారులు పాల్గొనగా ప్రతిభ ఆధారంగా జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన జట్టు ఈనెల 24న నిర్మల్‌లో జరిగే జోనల్, 26 నుంచి గద్వాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో అండర్-17 జిల్లాస్థాయి క్రికెట్ ఎంపిక పూర్తి


