GDWL: జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. జిల్లా సాధన ఉద్యమకారులు, జేఏసీ నేతలను పార్టీ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ఘనంగా సన్మానించారు. ఉద్యమకారుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలను గుర్తించి కేసీఆర్ జిల్లా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలు


