WGL: రాయపర్తి మండలం కాట్రపల్లిలో హన్మకొండ మాక్స్‌కేర్ ఆస్పత్రి డైరెక్టర్ కుందూరు వెంకట్‌రెడ్డి ఇటీవల మృతి చెందడంతో శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎస్ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని. మృతుడి వెంకట్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెలంగాణ
చిత్రపటానికి నివాళులర్పించిన ఎర్రబెల్లి, పల్లా


