JGL: గ్రామాభివృద్ధిలో సేవా సమితి పాత్ర ఎంతో కీలకం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో ఇటిక్యాల గ్రామ సేవా సమితి నూతన అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి రాజ్‌కుమార్‌లను ఆయన అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
'గ్రామాభివృద్ధిలో సేవా సమితి పాత్ర ఎంతో కీలకం'


