హైదరాబాద్: 28°C
తెలంగాణ

అందంగా ముస్తాబవుతున్న అమ్మవారి మండపాలు

ADB: తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో శరన్నవరాత్రి వేడుకల కోసం గ్రామ యువకులు దుర్గాదేవి, శారదా దేవి అమ్మవారి మండపాలను అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో యువకులు ఉత్సాహంగా శ్రమిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా అమ్మవారిని ప్రతిష్టిస్తున్నట్లు తెలిపారు.