JGL: అమావాస్య సందర్భంగా జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస సహస్ర లింగాల దేవాలయంలో పార్వతీ పరమేశ్వరులు, కాలభైరవ స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అందరికీ ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం, శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణుల ఆశీర్వచనాలు అందించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
తెలంగాణ
సహస్ర లింగాల దేవాలయంలో అమావాస్య ప్రత్యేక పూజలు


