హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లిదండ్రుల స్మృతిలో మాజీ మంత్రి

MBNR: పెత్తర మాసం పుణ్యదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తన తల్లిదండ్రులు శాంతమ్మ, నారాయణ గౌడ్‌లను స్మరించుకున్నారు. తల్లిదండ్రులు భౌతికంగా తమ మధ్య లేకపోయినా, వారు నేర్పిన విలువలు, చూపిన ప్రేమ, అందించిన స్ఫూర్తి ఎల్లప్పుడూ తనకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం జిల్లావాసులకు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు.