హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్వోత్తమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారు: పొంగులేటి

WGL: ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌కు బలమైన మద్దతు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.