హైదరాబాద్: 28°C
క్రీడలు

CSK నుంచి హస్సీ ఔట్..!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కోచింగ్ విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ మారగా.. తాజాగా బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీని కూడా ఫ్రాంచైజీ తప్పించినట్లు తెలుస్తోంది. దీంతో హస్సీకి CSKతో ఉన్న 15 ఏళ్ల అనుబంధం ముగిసింది. త్వరలోనే అతడు మరో ఫ్రాంచైజీతో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.