డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల నుంచి తేరుకుంది. ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. మాట్ రెన్ షా (102*) వీరోచిత సెంచరీతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కెప్టెన్ కమిన్స్ (43)తో కలిసి ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. 2014 తర్వాత సౌతాఫ్రికా గడ్డపై ఆసీస్ బ్యాటర్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి.
క్రీడలు
అద్భుత సెంచరీతో మెరిసిన రెన్ షా


