MDCL: బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తుండటంతో కుషాయిగూడ, చక్రిపురం, రాంపల్లి ప్రాంతాల్లో గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రధాన రహదారి వెంట చిరు వ్యాపారులు గుమ్మడికాయలను పెద్ద సైజు రూ.150, చిన్న సైజు రూ.80 వరకు విక్రయిస్తున్నారు. దేవీ నవరాత్రులు, లక్ష్మీపూజల్లో గుమ్మడికాయలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
తెలంగాణ
మార్కెట్‌కు పోటెత్తిన గుమ్మడికాయలు


