హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ జైల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు

MNCL: లక్షేట్టిపేట పట్టణంలోని సబ్ జైల్లో వైద్య సిబ్బంది మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనీల్ ఆదేశాల మేరకు వారు లక్షెట్టిపేట సబ్ జైల్‌లో ఉన్న విచారణ ఖైదీలకు బీపి , షుగర్ పరీక్షలు చేసి మందులను అందజేశారు.