హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ కఠిన నిర్ణయం సరికాదు: రవీందర్ రావు.

WGL: నర్సంపేటలో ప్రైవేట్ ఆసుపత్రుల అనుమతుల్లో కలెక్టర్ కఠిన వైఖరి సరికాదని BRS కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. రెండేళ్లుగా అనుమతులు తాత్సారం చేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు CMRF అందక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నిబంధనలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమలు చేయాలని, లేకుంటే BRS ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని అన్నారు.