NLG: హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆసుపత్రిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. చిన్నారిని పరామర్శించిన మంత్రి, గతంలో ఇచ్చిన రూ. 2 లక్షలకు అదనంగా మరో రూ. 2 లక్షల ఆర్థికసాయం అందించారు. స్పీచ్ థెరపీతో చిన్నారి త్వరలోనే మాట్లాడుతుందని వైద్యులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: మంచి మనసు చాటుకున్న మంత్రి


