హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 12న అప్రెంటిస్ షిప్ మేళ

CTR: చిత్తూరు ప్రభుత్వ ఐటిఐలో ఈ నెల 12న అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ రవీంద్ర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీలలో అప్రెంటిస్ షిప్ ఖాళీలను భర్తీ చేయడానికి దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలలో పాస్ అయిన వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అప్రెంటిస్ షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు.