విజయనగరంలోని కణపాక, మహంతి వీధి, శివాలయం జంక్షన్‌లో టీడీపీ పట్టణ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మాతా విజయకుమార్ (మాతా బుజ్జి) ఆధ్వర్యంలో సాయి హాస్పిటల్స్ డాక్టర్ ఎ. శ్రీరామమూర్తి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 300 మంది పాల్గొని బీపీ, షుగర్, కంటి, ఆర్థోపెడిక్ తదితర వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
వ్యాపారం
VIDEO: ఉచిత మెగా వైద్య శిబిరం


