NTR: నందిగామ మండలం ఐతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నూతన క్యాష్ కౌంటర్‌ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించడం, సహకార వ్యవస్థను బలోపేతం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో MLA వసంత కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎమ్మెల్యే


