హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణ పంచాయతీ కార్యాలయం ప్రారంభం

కోనసీమ: అంబాజీపేట మండలం కె.పెదపూడిలో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భారీగా ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.