హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిద్ధవటంలో హార్టికల్చర్ హబ్‌పై అవగాహన

KDP: మదనపల్లిలో రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై సిద్ధవటంలో కళాకారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. పూలు, పండ్ల తోటల సాగు ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. శ్రీదేవి అసోసియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాకారులు చిరంజీవి, ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.