ATP: తాడిపత్రిలోని ఎల్లనూరు రోడ్డు రైల్వే గేట్ (నెం. 159) వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతులతో ఈనెల 11 న ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఈ మేరకు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్ సింగ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్లనూరు రైల్వే గేట్ మూసివేత


