SRPT: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై చివ్వేంల మండలం వట్టిఖమ్మంపాడు సమీపంలో ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిని దాటుతున్న మేకల గుంపును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మూడు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కారు ఢీకొని మూడు మేకలు మృతి


