హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ నూకంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

AKP: నర్సీపట్నం అబిడ్స్ సెంటర్ లో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి అమావాస్యనాడు చేపట్టే పసుపు కొమ్ముల పూజలలో పాల్గొనడానికి మహిళా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు గణేశ్వరరావు, గోపి, సాయి భక్తులు చేత పూజలు చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్ కోరుప్రోలు శ్రీనివాస్ పాల్గొన్నారు.