KKD: జిల్లా పారిశ్రామిక అవకాశాలు, వనరులను చాటిచెప్పేందుకు కాకినాడలో ఈ నెల 12న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన జేఎన్టీయూ ప్రాంగణంలో జరుగుతున్న సదస్సు ఏర్పాట్లను అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు
ఆంధ్రప్రదేశ్
CII రీజినల్ సదస్సు ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్


