EG: గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రసవ గదికి కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని NHSRC జాతీయ స్థాయి ‘లక్ష్య’ సర్టిఫికేషన్ మంజూరు చేసింది. ఏప్రిల్ 28న నిర్వహించిన బాహ్య మూల్యాంకనంలో ఆసుపత్రి 95 శాతం మార్కులు సాధించింది. ఏడాదిలోపు మాతృత్వ ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధం చేసి జాతీయ గుర్తింపు దక్కించుకోవాలని కేంద్ర బృందం సూచనలు చేసింది.
ఆంధ్రప్రదేశ్
గోకవరం ఆరోగ్య కేంద్రానికి జాతీయ లక్ష్య సర్టిఫికేషన్


