అన్నమయ్య: రాజంపేటలో 21 మంది లబ్ధిదారులకు రూ.18.06 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు శనివారం పంపిణీ చేశారు. పేదలకు వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ


