హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఉత్సవ్‌ కార్యక్రమాల బ్రోచర్‌ విడుదల

NTR: విజయవాడ ఉత్సవ్‌ 2.0 ప్రజలందరి పండుగ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ సతీమణి జానకి లక్ష్మి అన్నారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఉత్సవ్‌ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాల బ్రోచర్‌ను ఆమె విడుదల చేశారు. దసరా అంటేనే విజయవాడ గుర్తుకొచ్చేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.