కోనసీమ: అమలాపురంలో నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది నిరసన శిబిరాన్ని శనివారం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డా.శ్రీకాంత్ సందర్శించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అనంతరం వారికి మద్దతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది నిరసనకు వైసీపీ మద్దతు


