BPT: విశాల్ మార్ట్ ఎదుట ఒరిగిన సెంట్రల్ లైటింగ్ పోల్ అనే కథనం 'HTTV'లో ప్రచురణ కావడంతో అధికారులు వెంటనే స్పందించి సిమెంట్ దిమ్మతో పటిష్టం చేశారు. అధికారుల సత్వర స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో హస్తినాపురం లారీ కాటా నుంచి పట్టాభి స్వీట్ షాప్ వరకు ఉన్న లైటింగ్ పోల్స్‌కు కూడా ప్రమాదాలు జరగకముందే దిమ్మలు ఏర్పాటు చేసి పటిష్టం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'HTTV' యాప్ కథనానికి స్పందన


