MLG: పాలం పేటలోని రామప్ప దేవాలయ ప్రాంగణంలోని కామేశ్వరాలయ పునర్నిర్మాణానికి కీలకఅడుగు పడింది. ASI హైదరాబాద్ సర్కిల్, MTLS ఇంజనీర్లు, NIT వరంగల్ రిటైర్డ్ నిపుణుల భాగస్వామ్యంతో పునాది ప్రాంతంలో శనివారం భూగర్భ స్థిరత్వ పరీక్షలు నిర్వహించారు. రూ.2.89 కోట్లతో పునాది పనులు పూర్తికాగా, ఆలయ పైకప్పు నిర్మాణానికి రూ.6.89 కోట్ల టెండర్ల ప్రక్రియ పరిశీలనలో ఉంది.
తెలంగాణ
ఆలయ పునర్నిర్మాణానికి జియోటెక్నికల్ పరీక్షలు


