KDP: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శనివారం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు 98 అర్జీలు సమర్పించారు. వీటిలో 94 ఇళ్ల స్థలాల కోసం, ఒకటి రెవెన్యూ భూ సమస్యపై, మరో నాలుగు రోడ్ల సమస్యలపై వచ్చాయి. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఫోన్‌లో ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే


